Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yoga For Memory: ఈ యోగాసనాలు విద్యార్థులకు అద్భుతమైన ఉపయోగం.. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతుంది

Yoga For Memory: యోగాసనం మిమ్మల్ని మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంచడానికి పనిచేస్తుంది. ఆరోగ్య సంబంధిత సమస్యల నుండి మిమ్మల్ని రక్షించడానికి యోగా ఎంతగానో సహాయపడుతుంది..

Subhash Goud

|

Updated on: Aug 01, 2022 | 6:19 PM

Yoga For Memory: యోగాసనం మిమ్మల్ని మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంచడానికి పనిచేస్తుంది. ఆరోగ్య సంబంధిత సమస్యల నుండి మిమ్మల్ని రక్షించడానికి యోగా ఎంతగానో సహాయపడుతుంది. ఇది మీ జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడుతుంది. మెదడు పనితీరును ప్రోత్సహించడానికి పనిచేస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి ఏయే యోగాసనాలను క్రమం తప్పకుండా వేయవచ్చో తెలుసుకుందాం.

1 / 5
పద్మాసనం - పద్మాసనాన్ని లోటస్ పోజ్ అని కూడా అంటారు. ఈ ఆసనం వేయాలంటే కాలు వేసుకుని కూర్చోవాలి. ఈ ఆసనం మనస్సు ప్రశాంతంగా ఉండటానికి సహాయపడుతుంది. ఈ ఆసనం ఏకాగ్రతను పెంచడంలో సహాయపడుతుంది. మీరు ఈ ఆసనాన్ని క్రమం తప్పకుండా చేయవచ్చు.

2 / 5
వజ్రాసనం - ఈ ఆసనం వేయాలంటే మోకాళ్లను వంచి కూర్చోవాలి. వెన్నెముక నిటారుగా ఉంచాలి. దీంతో శ్వాస అనేది నెమ్మదిగా తీసుకోవాలి. ఈ ఆసనం మీ మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడటంతో పాటు ఈ ఆసనం మీ జ్ఞాపకశక్తిని పెంచుతుంది. అంతేకాకుండా మీ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.

3 / 5
సర్వంగాసనం - ఈ ఆసనం మీ దృష్టి, ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. ఈ యోగాసనం విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుంది. ఈ యోగాసనం చేయడం వల్ల జ్ఞాపకశక్తి పదునుగా మారుతుంది. జ్ఞాపకశక్తి పెరగాలంటే ఈ యోగాసనాన్ని క్రమం తప్పకుండా చేయాలి.

4 / 5
పశ్చిమోత్తనాసనం - ఏకాగ్రతను పెంచే ఉత్తమమైన ఆసనాల్లో ఇది ఒకటి. ఈ ఆసనం మనస్సు ప్రశాంతంగా ఉండటానికి సహాయపడుతుంది. ఇది తలనొప్పి సమస్య నుండి బయటపడటానికి సహాయపడుతుంది. ఈ ఆసనం మీ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.

5 / 5
Follow us
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..

ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే

ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్

షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?

బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌

గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?

సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు

మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్

తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?

అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..