Moto x30 pro: ఆ ఫీచర్‌తో వస్తోన్న ప్రపంచంలోనే తొలి స్మార్ట్ ఫోన్.. మోటో ఎక్స్30 ప్రో ఫీచర్లపై ఓ లుక్కేయండి..
Moto x30 pro: ఇటీవల వరుసగా బడ్జెట్ ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోన్న మోటోరోలా తాజాగా ప్రీమియం స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. మోటో ఎక్స్30 పేరుతో తీసుకొస్తున్న ఈ ఫోన్ చైనాలో ఆగస్టు 2న లాంచ్ కానుంది. ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..