AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా.. 2026లో పాటించాల్సిన నియమాలివే..

కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతుంది. దీంతో కొంత మంది ఈ సంవత్సరంలో కొన్ని రిజల్యూషన్స్ అనేవి పెట్టుకుంటారు. ఇంకెంత మంది ఈ సంవత్సరంలో తమకు ఆరోగ్య పరంగా, ఆర్థికంగా కలిసి రావాలని కోరకుంటారు. దీని కోసం కొంత మంది పూజలు చేస్తుంటారు. అయితే ఈ కొత్త సంవత్సరంలో మీ దరిద్రం పోయి కోటీశ్వరులు అవ్వాలి అనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఈ అద్భుతమైన సమాచారం.

Samatha J
|

Updated on: Dec 27, 2025 | 8:00 AM

Share
 జ్యోతిష్యశాస్త్రంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే వాస్తు నిపుణులు తప్పకుండా వాస్తు నియమాలు పాటించాలని చెబుతుంటారు. అయితే వచ్చే నూతన సంవత్సరం మొత్తం కలిపితే నెంబర్ వన్ సంఖ్య వస్తుంది. అంటే 2026( 2+0+2+6=10,1+0=1) మొత్తం సంఖ్య ఒకటి కాబట్టి ఇది సూర్య భగవానుడికి సంబంధించిన సంఖ్య.

1 / 5
అంటే ఈ సంవత్సరం మొత్తం సూర్యడిపై ఎక్కువ ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే? సూర్య భగవానుడి పాలించే నెంబర్ ఒకటో నెంబర్. అందువలన ఈ సంవత్సరం సంఖ్యను కలపగా ఒకటి వస్తుంది. అందుకే ఇది సూర్య భగవానుడి సంవత్సరంగా కూడా చెబుతుంటారు. అయితే ఈ సంవత్సరంలో ఎవరు అయితే, సూర్యుడిని ఆరాధిస్తారో వారికి కలిసి వస్తుందంట.

2 / 5
అదే విధంగా ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయడం, సూర్యుడిని ప్రార్థించడం చేయడం వలన మంచి ఫలితాలు పొందవచ్చు. అంతే కాకుండా, 2026లో ఎవరు అయితే తమ ఇంటికి తూర్పు భాగంలో సూర్యుడి ప్రతిమను ఏర్పాటు చేసి పూజిస్తారో, వారి ఇంటిలో దరిద్రం పోయి కోటీశ్వరులు అయ్యే ఛాన్స్ ఉన్నదంట. అంతే కాకుండా వారి ఇంటిలోపల అష్టైశ్వార్యాలు కలుగుతాయంట.

3 / 5
అంతే కాకుండా కొత్త సంవత్సరంలో మీ ఇంటి తూర్పు భాగాన్ని ఎరుపు రంగు కలర్‌తో అందంగా ముస్తాబు చేయడం వలన కూడా మీపై సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయడం, అప్పుల బాధనుంచి బయటపడటం వంటిది జరుగుతుందంట. అందుకే ఇంటిలో ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కలిసి రావాలి అంటే ఈ సంవత్సరం సూర్యభగవానుడిని పూజించాలని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

4 / 5
అలాగే 2026లో ఎవరు అయితే వివాహం నిశ్చయం కోసం ఎదురు చూస్తున్నారో వారు, ఏక ముఖం లేదా పన్నెండు ముఖాలున్న రుద్రక్షాలను పూజ స్థలంలో ఉంచి, పూజించడం వలన సూర్య భగవానుడి ఆశీర్వాదం లభించి, కోరిన కోర్కెలు నెరవేరుతాయంట. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారంట.

5 / 5
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు

మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే

వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..

వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్

ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే

Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!

కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?

సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?

గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం

రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.