Gay Marriage: ఈ దేశాల్లో స్వలింగ వివాహాలకు చట్టబద్ధత ఎప్పుడో వచ్చేసింది.. ఏయే దేశాలంటే
స్వలింగ సంపర్కుల వివాహాలకు ‘ప్రత్యేక వివాహాల చట్టం’ కింద చట్టబద్ధత కల్పించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన సంగతిత తెలిసిందే. దీనిని చట్టబద్ధత తెచ్చే హక్కు ఒక్క పార్లమెంటుకు మాత్రమే ఉంటుందని తాజాగా అత్యున్నత ధర్మాసనం ఇచ్చిన తీర్పులో స్పష్టం చేసింది. ఇటువంటి ప్రత్యేక చట్టాలను కోర్టులు రూపొందించబోవని, చట్ట సభలకు భాష్యం చెప్పి అమలయ్యేలా చేస్తాయని ఈ సందర్భంగా వివరించింది. .

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
