గబ్బిలాలు ఎగరడానికి చాలా శక్తి అవసరమని ఇటీవల ఓ నివేదికలో వెల్లడైంది. తీపి, ప్రోటిన్ అధికంగా ఉండే పదార్ఖాలను మనుషులు ఎక్కువగా తీసుకుంటారు. అలాగే గబ్బిలాలు కూడా పండ్లు, పూల రసాలు, కీటకాలను తింటాయి. అలాగే రక్తం కూడా తాగుతాయి. ఇలా గబ్బిలం శరీరంలో ఉండే వైరస్ పండ్లను తింటున్నప్పుడు లాలాజలం ద్వారా మనషులకు చేరుతుంది.