AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photos: సముద్ర తీరంలో వింత ఆకృతులు.. రాత్రికి రాత్రే ఇలా.. విస్తుపోతున్న జనాలు..

ఇదిగో ఇక్కడ ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ, రాత్రికి రాత్రి ఓ సరస్సులోని ఇసుక చిత్రవిచిత్ర ఆకారాల్లోకి మారిపోయింది...

Ravi Kiran
|

Updated on: Jan 15, 2022 | 2:21 PM

Share
ఇదిగో ఇక్కడ ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ, రాత్రికి రాత్రి ఓ సరస్సులోని ఇసుక చిత్రవిచిత్ర ఆకారాల్లోకి మారిపోయింది. ఉదయాన్నే ఆ ప్రాంతానికి  వెళ్లినవారు.. బీచ్‌లోని వింత ఆకారాలను చూసి విస్తుపోయారు. అమెరికాలోని మిచిగాన్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

1 / 4
వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని మిచిగాన్ సరస్సు దగ్గర తడిగా ఉన్న ఇసుక బలమైన గాలులకు కొట్టుకుపోయింది. దాంతో ఆ ప్రాంతమంతా కొన్ని వింత ఆకృతులు ఏర్పడ్డాయి.

2 / 4
 అచ్చం మనిషి చేసినట్లే మిచిగాన్ తీరంలో వెరైటీ ఆకారాలు ఏర్పడ్డాయి. చూడచక్కగా ఉన్న వీటి ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.  వీటిని నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు.

3 / 4
 కొందరు ఫోటోషాప్ గ్రాఫిక్స్‌ అంటే..మరికొందరు..ఇంతకుముందు ఎన్నడూ ఇలాంటివి చూడలేదని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మిచిగాన్‌ లో నివసించే వ్యక్తులు కూడా ఇది నిజం కాదనే సందేహాలు వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు.

4 / 4
Follow Us
ఎంత ఘోరం.. ఎంత విషాదం.. వేట్లపాలెంలో అసలేం జరిగింది..?

ఏపీలో పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం.. నేటి నుంచే అమలు

మార్చి 4న కోల్‌కతాలో కివీస్ దేనితో ఆడుతుందో తెలుసా ?

శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!

రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు

ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..

యుద్ద ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు ఎంతంటే

ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!

గౌరవం ఇచ్చేది వస్తువులు కాదు.. మనం చేసే పనులే: మనోజ్