ముత్యాలాంటి దంతాల కోసం వంటింటి చిట్కాలు..! పెరుగుతో ఇలా చేస్తే అందమైన చిరునవ్వు మీ సొంతం
అందమైన చిరునవ్వు మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కానీ, నోటిలోని దంతాలు పసుపు పచ్చగా ఉంటే, నలుగురిలో సంతోషంగా నవ్వలేకపోతాం.. అందుకే పళ్లు తెల్లగా, అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కొందరు రోజుకు రెండు సార్లు బ్రష్ చేసినా పళ్లపై పసుపు రంగు పోదు... అందుకే ఈ హోం రెమెడీస్ ప్రయత్నించండి. మీ దంతాలను ప్రకాశింపజేయడానికి ఎలాంటి ఖర్చు లేకుండా ఇలాంటి ఎఫెక్టివ్ హోం రెమెడీస్‌ను అనుసరించవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..