మేడం సార్ మేడం అంతే.. తరగని అందంతో ఆకట్టుకుంటున్న క్రేజీ బ్యూటీ మీరాజాస్మిన్
మీరాజాస్మిన్ ప్రస్తుతం సినిమాలు తగ్గించింది. అప్పట్లో తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేసి ఆకట్టుకుంది. కుర్రకారులో మీరా జాస్మిన్ కు మంచి క్రేజ్ ఉండేది. గ్లామర్ పాత్రలు కాకుండా నటనకు ప్రాధాన్యత ఉండే పాత్రలు చేసి ఆకట్టుకుంది.తమిళ్ , తెలుగు భాషల్లో సినిమాలు చేసి ఆకట్టుకుంది ఈ చిన్నది. ముఖ్యంగా తెలుగులో భద్ర, గుడుంబా శంకర్‌లాంటి సినిమాలతో ఆకట్టుకుంది ఈ చిన్నది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
