అలాగే భారతీయులు వీసా అవసరం లేకుండా.. బార్బడోస్, భూటాన్, డొమినికా, గ్రెనడా, హైతీ, హాంకాంగ్, మాల్దీవులు, మారిషస్, మోంట్‌సెరాట్, నేపాల్, నియు ద్వీపం, సమోవా, సెనెగల్, ట్రినిడాడ్ మరియు టొబాగో, ట్యునీషియా, వాలువాటు, సెయింట్ విన్సెంట్ మరియు గ్రెనడిన్స్ మరియు సెర్బియా దేశాలకు వెళ్లొచ్చు. వీటిలో కొన్ని దేశాలలో ప్రయాణ కాలం 30 రోజుల నుంచి 90 రోజుల వరకు ఉంటుంది.