Israel: ఇతర దేశాలకంటే ఇజ్రాయిల్ ప్రజల ఆయుష్షు ఎక్కువ.. దీనికి WHO చెప్పిన రీజన్ ఏమిటంటే
ఇజ్రాయెల్ ప్రజలు ఎటువంటి వ్యాధి లేకుండా సుఖ సంతోషాలతో 100 సంవత్సరాలు జీవిస్తారు. దీర్ఘాయువును కలిగిన ప్రజలు కలిగిన ఇజ్రాయెల్ ప్రపంచంలోని టాప్ 10 దేశాల జాబితాలో ఉంది. ఆ దేశ ప్రజల ఆయుష్షుకు కారణం ఆహార నియమాలు కూడా ఒకటి. దీర్ఘాయుస్సు కోసం ఉప్పు తక్కువ తినాలని ప్రభుత్వం చెబుతోంది. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల అధిక రక్తపోటుతో పాటు గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది.