Workout Tips: బరువు తగ్గడానికి జిమ్‌కి వెళ్తున్నారా.. ఇంటి పని వ్యాయామానికి తగిన ప్రత్యామ్నాయం..పూర్తి వివరాలు
కాలంలో వచ్చిన మార్పుల్లో భాగంగా మనిషి జీవితంలో అనేక మార్పులు.. చేసే పనుల నుంచి తినే తిండి వరకూ అన్నీ మార్పులే.. వంట, ఇల్లు శుభ్రం వంటి పనుల్లో కూడా ఆధునికని జోడించి ఇంటిని శుభ్రం చేసుకుంటున్నారు. దీంతో శారీరక శ్రమ తగ్గడంతో అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు. రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారు. బరువు తగ్గడం కోసం జిమ్ ని ఆశ్రయిస్తున్నారు. కానీ ఇంట్లో చిన్న చిన్న పనులు కూడా బరువుని తగ్గిస్తాయి. ఇల్లు ఊడ్చడం, నేల తుడుచుకోవడం, గిన్నెలు కడగడం, మెట్లు ఎక్కడం వంటి పనులు చేయడం శారీరక శ్రమ. ఇవి బరువు తగ్గడానికి సహాయపడతాయి. అంటే జిమ్‌కి వెళ్లకుండా ఇంటిపనులు చేయడం ద్వారా కూడా బరువు అదుపులో ఉండొచ్చు.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
