AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Overseas Audience: మరోసారి మారిన ఓవర్సీస్ ఆడియన్స్ టేస్ట్.. మరిప్పుడు ఏ జోనర్‌ వైపు ఉన్నారంటే..

ఈ ఓవర్సీస్ ఆడియన్స్ ఉన్నారే.. వాళ్లు మామూలోళ్లు కాదురా బాబూ.. ఎప్పుడెలాంటి సినిమాలు చూస్తారో.. దేనికి ఓటేస్తారో, దేనికి నో అంటారో ఓ పట్టాన దర్శకులకు అర్థం కావట్లేదు. ఒక్కోసారి మాస్ సినిమాలను బ్రహ్మాండంగా చూస్తారు.. సరే చూస్తున్నారు కదా అని తీస్తే నెక్ట్స్ టైమ్ హ్యాండిస్తారు. ఇప్పుడు మరోసారి వీళ్ళ టేస్ట్ మారింది. మరిప్పుడు ఓవర్సీస్ ఆడియన్స్ ఏ జోనర్‌ వైపు ఉన్నారు..? ఒకప్పుడు ఓవర్సీస్ అంటే పెద్దగా పట్టించుకునే వాళ్లు కాదు కానీ ఇప్పుడలా కాదు. అక్కడ్నుంచి వచ్చే వసూళ్లే హిట్ రేంజ్ డిసైడ్ చేస్తున్నాయి.

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Sep 14, 2023 | 1:12 PM

Share
ఈ ఓవర్సీస్ ఆడియన్స్ ఉన్నారే.. వాళ్లు మామూలోళ్లు కాదురా బాబూ.. ఎప్పుడెలాంటి సినిమాలు చూస్తారో.. దేనికి ఓటేస్తారో, దేనికి నో అంటారో ఓ పట్టాన దర్శకులకు అర్థం కావట్లేదు. ఒక్కోసారి మాస్ సినిమాలను బ్రహ్మాండంగా చూస్తారు.. సరే చూస్తున్నారు కదా అని తీస్తే నెక్ట్స్ టైమ్ హ్యాండిస్తారు. ఇప్పుడు మరోసారి వీళ్ళ టేస్ట్ మారింది. మరిప్పుడు ఓవర్సీస్ ఆడియన్స్ ఏ జోనర్‌ వైపు ఉన్నారు..?

1 / 5
ఒకప్పుడు ఓవర్సీస్ అంటే పెద్దగా పట్టించుకునే వాళ్లు కాదు కానీ ఇప్పుడలా కాదు. అక్కడ్నుంచి వచ్చే వసూళ్లే హిట్ రేంజ్ డిసైడ్ చేస్తున్నాయి. అయితే అక్కడి ఆడియన్స్ మాత్రం ఎప్పుడెలాంటి సినిమాలు చూస్తారో అర్థం కావట్లేదు. సంక్రాంతికి వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య లాంటి మాస్ సినిమాలు ఇరగబడి చూశారు.. రెండూ అక్కడ వసూళ్ల వర్షం కురిపించాయి.

2 / 5
Overseas Audience: మరోసారి మారిన  ఓవర్సీస్ ఆడియన్స్ టేస్ట్.. మరిప్పుడు ఏ జోనర్‌ వైపు ఉన్నారంటే..

3 / 5
తాజాగా మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టికి అలాంటి ఫలితమే వచ్చింది. అనష్కఅనుష్క, నవీన్ పొలిశెట్టి జంటగా నటించిన ఈ చిత్రం 4 రోజుల్లోనే 1 మిలియన్ క్రాస్ అయింది. ఇప్పటికీ మంచి వసూళ్లే వస్తున్నాయి.

4 / 5
ఇదొక్కటే కాదు.. బేబీ, దసరా లాంటి సినిమాలకు సైతం ఓవర్సీస్‌లో కాసుల వర్షం కురిసింది. మొత్తానికి అక్కడి ఆడియన్స్ పల్స్ పట్టడం మన దర్శకులకు తలకు మించిన భారమవుతుంది.

5 / 5
Follow Us
టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా

ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?

పోకో నుంచి ఎక్స్8 5జీ, ఎక్స్8 పవర్ 5జీ.. స్పెషాలిటీస్ ఇవే

బ్లూపంక్ట్ నుంచి బీహెచ్61 జెన్‌ఎక్స్ హెడ్‌ఫోన్స్.. స్పెషాలిటీస్..

ఎవరూ చూడట్లేదని తప్పులు చేస్తే సమస్యల్లో పడతారు.. కోడిపిల్ల కథ

15 రోజుల బ్యాటరీ లైఫ్​తో హెచ్‌ఎండీ ఫీచర్‌‌ ఫోన్‌.. ప్రత్యేకతలివే

'మిర్జాపూర్‌' సినిమా చాలా కొత్తగా ఉంటుంది: దివ్యేందు శర్మ

పెళ్లయిన 5 నెలలకే 'సాహో' సింగర్ విడాకులు.. భరణం ఎంతంటే?

ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు

చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి