Winter Pregnancy: అమ్మ కాబోయే వారికి అలర్ట్.. మీ బుజ్జాయి ఆరోగ్యానికి శీతాకాలంలో వీటిని తప్పక తినాలి

అమ్మ అవడం ప్రతి మహిళకు ప్రత్యేకమే. ప్రతి క్షణం పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచిస్తూ పరిపరి విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయితే శీతాకాలంలో గర్భిణీలు మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు..

Srilakshmi C

|

Updated on: Dec 15, 2024 | 8:31 PM

చలికాలంలో గర్భిణులు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సీజన్‌లో రోగనిరోధక శక్తి బాగా తగ్గిపోతుంది. దీని కారణంగా అనేక వ్యాధులు శరీరాన్ని సులభంగా ప్రభావితం చేస్తాయి.

1 / 5
కాబట్టి గర్భిణీలు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ముఖ్యమైన ఆహారాలు తీసుకోవాలి. వాటిలో బాదం, వాల్‌నట్‌లు ప్రముఖమైనవి. వీటిలో విటమిన్ ఇ, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడతాయి.

2 / 5
విటమిన్ సి ఉన్న పండ్లను కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఈ సీజన్‌లో ఆరోగ్యంగా ఉండాలంటే పాలకూర అధికంగా తీసుకోవాలి. పాలకూరతో పాటు ఇతర ఆకు కూరలు కూడా తీసుకోవచ్చు.

3 / 5
అయితే పాలకూర చాలా మంచిది. ఇందులో ఐరన్, ఫోలేట్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రక్త కణాల తయారీలో సహాయపడుతుంది. సాధారణంగా గర్భిణీలు చలి కాలంలో చేపలను ఎక్కువగా తినాలి. చేపలు తినడం ద్వారా పిల్లల మెదడు బాగా అభివృద్ధి చెందుతుంది.

4 / 5
అంతేకాదు పిల్లల మెదడు చురుకుగా పని చేస్తుంది. అలాగే దుంపలు కూడా శీతాకాలంలో సమృద్ధిగా లభిస్తాయి. ఇవి వ్యాధి నిరోధక శక్తిని పెంచడమే కాకుండా బిడ్డ ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తాయి. గర్భిణులు ఈ ఆహారాలను తప్పనిసరిగా తీసుకోవాలి. వీటితోపాటు రోజూ తేలికపాటి వ్యాయామాలు కూడా చేయాలి.

5 / 5
Follow us
ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్

ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..

అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!

అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..

ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..

క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.

ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..

అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..

అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్

ఓరుగల్లు అబ్బాయి.. ఇటలీ అమ్మాయి స్టెప్స్ మీరు చూడాల్సిందే...