Bhagyashri Borse: బంపర్ ఆఫర్లు అందుకుంటున్న భాగ్యశ్రీ.. లేటెస్ట్ సెన్సేషన్ ఈ భామ
రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. అందాల భామ భాగ్యశ్రీ. తొలి సినిమాతో ఈ బ్యూటీ అందానికి ఫిదా అయ్యారు కుర్రాళ్ళు. ఇక ఈ అమ్మడు ఇప్పుడు క్రేజీ ఆఫర్స్ అందుకుంటుంది.