మద్యం తాగిన తర్వాత వాంతుల కావడం వెనుక చాలానే కారణాలు ఉన్నాయి. అయితే మనుషుల శరీర తత్వం అందరీది ఒక్కేలా ఉండదు.
TV9 Telugu
వారి శరీర తత్వాన్ని బట్టి కారణాలు వేరుగా ఉంటాయి. ఈ ఆల్కహాల్‌ను తట్టుకునే శక్తి ఒక్కొకరిలో ఒక్కోలా ఉంటుంది
TV9 Telugu
అయితే కొందరు ఎంత తాగిన వాంతులు అస్సలు కావు. కొందరు కొంచెం తాగిన వాంతులు అవుతాయి. ఎందుకంటే వారిలో ఆల్కహాల్ తీవ్రతను తట్టుకునే శక్తి లేదని అర్థం
TV9 Telugu
అలాంటి వారు మద్యం సేవించేటప్పుడు అతిగా తీసుకోకుండా లిమిట్‌గా తీసుకోవాలి. ప్రతి సారి మద్యం సేవించినప్పుడు వాంతులు జరుగుతుంటే వైద్యులను సంప్రదిస్తే మంచిది.
TV9 Telugu
మద్యం తాగితే మూత్రం ఎక్కువ స్థాయిలో ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. దీని వల్ల బాడీ డీహైడ్రేషన్ గురి అవుతుంది. ఇది కూడా డీహైడ్రేషన్‌కి ఒక్క కారణం అని చెప్పవచ్చు
TV9 Telugu
అలాగే మద్యం ఎక్కువ స్థాయిలో తాగినప్పుడు అది పాయిజనింగ్‌గా కన్వర్ట్ అవుతుంది. అందుకే ఇది వాంతుల రూపంలో బయటకు వస్తుంది
TV9 Telugu
వాంతులు రావడానికి మరో కారణం స్పీడ్‌గా మద్యం తాగడం.. తక్కువ టైంల్ ఎక్కవ మద్యం తీసుకోవడం వల్ల అది పాయిజనింగ్‌గా కన్వర్ట్ అవుతుంది.
TV9 Telugu
రెండు మూడు రకాల బ్రాండ్ల మద్యం, తాగిన వెంటనే వాహనంలో ప్రయాణించడం, జీర్ణాశయ గోడలు దెబ్బతినటం వంటి సమస్యల కారణంగా కూడా వాంతులు అవుతాయి.