వెనుకకు నడవడం(రివర్స్ వాకింగ్): ఈ రకమైన నడకలో.. రివర్స్‌లో నడవాలి. దీనిని రెట్రో వాకింగ్ అని కూడా అంటారు. ఇది సమతుల్యత, పోషణను మెరుగుపరుస్తుంది. మోకాళ్లలో ఒత్తిడి ఉంటే ఉపశమనం అందిస్తుంది. ఈ రివర్స్ వాకింగ్ ను ఇంట్లో ట్రెడ్‌మిల్‌పై కూడా నడవవచ్చు. ఇది బ్యాలెన్స్‌లో మెరుగుదల, నడక వేగం, గుండె, ఊపిరితిత్తుల ఆరోగ్యం వంటి ప్రయోజనాలను అందిస్తుంది.