AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dry Cough: పొడి దగ్గు అస్సలు తగ్గడం లేదా.. ఇలా చేసి చూడండి..

చలి కాలంలో చాలా మందిని వేధించే సమస్యల్లో పొడి దగ్గు కూడా ఒకటి. పొడి దగ్గు కారణంగా ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. గొంతు కూడా నొప్పిగా ఉంటుంది. ఈ చిట్కాలతో పొడి దగ్గను తగ్గించుకోవచ్చు..

Chinni Enni
|

Updated on: Nov 29, 2024 | 12:45 PM

Share
చాలా మందిని వేధించే సమస్యల్లో పొడి దగ్గు కూడా ఒకటి. ట్యాబ్లెట్స్ వేసుకున్నా కూడా ఒక్కోసారి పొడి దగ్గు అనేది అస్సలు కంట్రోల్ కాదు. దీని వలన బయటకు ఎక్కడికి వెళ్లాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. ఈ పొడి దగ్గును మనం ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా తగ్గించుకోవచ్చు.

1 / 5
పొడి దగ్గు కారణంగా గొంతు కూడా నొప్పి పుడుతుంది. నీటిని తాగినా కూడా గొంతుకు దగ్గర పొడిగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇలా అనిపిస్తూ ఉంటే గోరు వెచ్చటి నీటిలో కొద్దిగా ఉప్ప కలిపి.. గొంతు దగ్గర కాసేపు నీటిని ఉంచి పుక్కిలించి ఊసేయాలి. ఇలా చేస్తే ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉంటే తగ్గుతాయి.

2 / 5
పొడి దగ్గును తగ్గించడంలో నెయ్యి, మిరియాల పొడి కూడా చక్కగా పని చేస్తుంది. కొద్దిగా నెయ్యిలో మిరియాల పొడి కలిపి.. చిటికెడు ఉదయం, రాత్రి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల పొడి దగ్గు నుంచి త్వరగా ఉపశమనం పొందుతారు.

3 / 5
అదే విధంగా అల్లం కూడా పొడి దగ్గను తగ్గించడంలో చక్కగా హెల్ప్ చేస్తుంది. అల్లంలో యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. ఇవి పొడి దగ్గును తగ్గించడంలో చక్కగా పని చేస్తాయి. అల్లాన్ని చిన్న ముక్కలుగా కోసి ఉప్పు, తేనె కలిపి తినాలి.

4 / 5
పొడి దగ్గు లేదా గొంతు నొప్పిని కంట్రోలో చేయడంలో పసుపు ఎంతో చక్కగా పని చేస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ వంట గుణాలు ఉంటాయి. గోరు వెచ్చటి నీటిలో పసుపు కలిపి గొంతు వద్ద ఉంచి పుక్కిలించి ఊసేయాలి. ఇలా చేస్తే పొడి దగ్గు తగ్గుతుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

పొడి దగ్గు లేదా గొంతు నొప్పిని కంట్రోలో చేయడంలో పసుపు ఎంతో చక్కగా పని చేస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ వంట గుణాలు ఉంటాయి. గోరు వెచ్చటి నీటిలో పసుపు కలిపి గొంతు వద్ద ఉంచి పుక్కిలించి ఊసేయాలి. ఇలా చేస్తే పొడి దగ్గు తగ్గుతుంది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

5 / 5
ఈ నోబెల్ గ్రహీత ఫార్ములా తెలిస్తే.. బతకడం చాలా తేలిక

ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..

బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?

600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?

కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి

నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..

బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??

అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..

చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు