ఫ్రిజ్‌లో పెట్టిన అన్నం మళ్లీ వేడి చేసి తింటున్నారా.. జాగ్రత్త.. ఈ సమస్యలు రావడం పక్కా..
మనలో చాలా మంది మిగిలిన అన్నం లేదా కూరగాయలను పాడు కాకుండా ఫ్రిజ్‌లో నిల్వ చేస్తారు. ఆ తర్వాత మరుసటి రోజు వాటిని వేడి చేసి లేదా వేడి చేయకుండా అలాగే తింటారు. అయితే అన్నాన్ని రిఫ్రిజిరేటర్ నుండి తీసి మళ్లీ వేడి చేయడం ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల పోషక విలువలు తగ్గడమే కాకుండా, కొన్నిసార్లు అది విషపూరితంగా కూడా మారవచ్చు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
