Street Food: మీరూ స్ట్రీట్ ఫుడ్ లొట్టలేసుకుంటూ తింటున్నారా? ఎంత డేంజరో తెలిస్తే పరేషాన్ పక్కా..
రోడ్డు పక్కన ఉన్న స్టాళ్లలో లభించే బజ్జీలు, స్నాక్స్ బలే రుచిగా ఉంటాయి. ఇక సువాసనలైతే ముక్కుపుటాలను అదరగొడతాయి. దీంతో ఎంత నిగ్రహంగా ఉన్నా మనకే తెలియకుండ అడుగులు అటుగా పడిపోతుంటాయి. అయితే రోడ్డుపక్కన దొరికే ఈ చిరుతిళ్లు తరచుగా తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా అదే స్థాయిలో వస్తాయన్న సంగతి చాలా మందికి తెలియదు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
