- Telugu News Photo Gallery Cinema photos Reba Monica John as a glamour doll in a black dress Beautiful photos
స్వాతి నీ అందం చూస్తే పోతుంది నా మతి.. మ్యాడ్ స్క్వేర్ నటి బ్యూటిఫుల్ ఫొటోస్
మ్యాడ్ స్క్వేర్ సినిమాలో స్వాతి రెడ్డి పాటలో తన డ్యాన్స్‌తో ఇరగదీయడమే కాకుండా తన అంద చందాలతో కుర్రకారు మనసు దోచుకున్న ముద్దుగుమ్మ రెబా మోనికా జాన్. ఈ అమ్మడు ఈ సాంగ్‌తో స్వాతిరెడ్డిగా పేరు సంపాదించుకుంది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది తాజాగా బ్లాక్ డ్రెస్‌లో బేబీ డాల్‌లా తన గ్లామర్‌తో కట్టిపడేస్తుంది.
Updated on: May 15, 2025 | 1:17 PM

అందాల ముద్దుగుమ్మ రెబా మోనిక జాన్ గురించి ప్రత్యేకంగా చప్పాల్సిన పని లేదు. అందం,అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. తన నటనతో గ్లామర్‌తో యూత్‌లో మంచి ఫేమ్ సంపాదించుకుంది ఈ చిన్నది.

మలయాళీ కుటుంబంలో జన్మించిన ఈ బ్యూటీ వినీత్ శ్రీనివాసన్ దర్శకత్వంలో వచ్చిన జాకోబింటే స్వర్గరాజ్యం అనే సినిమా ద్వారా వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చింది.

అతే కాకుండా మలయాళీ, తమిళ్ లో చాలా సినిమాల్లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ సామజవరగమన అనే సినిమా ద్వారా తెలుగు వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చింది.

ముఖ్యంగా ఈ అమ్మడు మ్యాడ్ స్వేర్ సినిమాతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.ఈ సినిమాలో స్వాతి రెడ్డి సాంగ్‌లో కనిపించి మెప్పించింది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ తాజాగా బ్లాక్ డ్రెస్‌లో తన అందాలతో మతిపొగొట్టింది

బ్లాక్ డ్రెస్‌లో తన గ్లామర్‌తో కుర్రకారును ఆకట్టుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా, మీరు కూడా ఆఫొటోస్ పై ఓ లుక్ వేయండి మరి.



