చేతిలో పాపతో దర్శనం ఇచ్చిన రాశిఖన్నా.. ఇంతకీ ఆ చిన్నారి ఎవరో తెలుసా?
ఊహలు గుస గుసలాడే అంటూ తెలుగు అభిమానుల మనసు దోచుకున్న ముద్దుగుమ్మ రాశిఖన్నా. ఈ అమ్మడు గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఫుల్ బిజీగా ఉండే ఈ బ్యూటీ తాజాగా తన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసింది. తన కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతున్న ఫొటోలను షేర్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5