AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tea Side Effects: పొద్దున్నే నిద్రలేవగానే టీ తాగుతున్నారా? ఈ విషయం తెలుసుకోండి..

చాలామందికి టీ తాగందే రోజు ప్రారంభంకాదు. కొంతమందికి పాలు కలిపి టీ తాగడం ఇష్టం. మరికొందరు కొంచెం ఆరోగ్య స్పృహతో చక్కెర లేకుండా బ్లాక్ టీ తాగుతుంటారు. చాలా మంది సాయంత్రం పూట కూడా బ్లాక్ టీ లేదా గ్రీన్‌ టీ తాగడానికి ఇష్టపడతారు..

Srilakshmi C
|

Updated on: Jun 23, 2024 | 1:41 PM

Share
చాలామందికి టీ తాగందే రోజు ప్రారంభంకాదు. కొంతమందికి పాలు కలిపి టీ తాగడం ఇష్టం. మరికొందరు కొంచెం ఆరోగ్య స్పృహతో చక్కెర లేకుండా బ్లాక్ టీ తాగుతుంటారు. చాలా మంది సాయంత్రం పూట కూడా బ్లాక్ టీ లేదా గ్రీన్‌ టీ తాగడానికి ఇష్టపడతారు.

1 / 5
నిపుణుల అభిప్రాయం ప్రకారం, రోజు ప్రారంభంలో టీ తాగడం మంచి అలవాటు కాదు. టీ అనేది ఎమోషన్ అటాచ్‌మెంట్‌ అయినప్పటికీ, ఉదయం టీతో ప్రారంభించకపోవడమే మంచిది. ఇది ఆరోగ్యానికి హానికరమట. ఉదయం ఏదైనా తినిన తర్వాత టీ తాగిడం మంచిదట. ఇది శరీరం నుంచి విషాన్ని తొలగిస్తుంది. కానీ టీ నేరుగా తాగడం వల్ల అలా జరగదు. టీ శరీరం నుంచి చెడు బ్యాక్టీరియాను తొలగించదు. ఇది జీర్ణక్రియ ఆరోగ్యం, జీవక్రియపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.

2 / 5
ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల గుండెల్లో మంట, అపానవాయువు, అల్సర్లు వస్తాయి. టీలో కెఫిన్ ఉంటుంది. ఇది పిత్త రసంతో సంఘర్షణ చెంది యాసిడ్ రిఫ్లక్స్, ఉబ్బరం కలిగిస్తుంది. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల శరీరం డీహైడ్రేట్ అవుతుంది. టీ తాగడం వల్ల తరచుగా మూత్రవిసర్జన వస్తుంది. ఇది శరీరంలో డీహైడ్రేషన్‌కు కారణమవుతుంది. అందుకే ఉదయం పూట టీకి దూరంగా ఉండటం మంచిది.

3 / 5
ఖాళీ కడుపుతో టీ తీసుకోవడం వల్ల శరీరంలో పోషకాల లోపం ఏర్పడుతుంది. టీలో టానిన్లు ఉంటాయి. ఇవి ఆహారం నుంచి ఇనుము, ఇతర పోషకాలను గ్రహించడాన్ని నిరోధిస్తాయి.

4 / 5
చాలా మందికి టీ లేకుండా నిద్ర పట్టదు. పని చేసే శక్తి కూడా ఉండదు. అలాంటప్పుడు, కెఫిన్ లేని హెర్బల్ టీలను ఎంచుకోవాలి. అలాగే పాలు, పంచదార లేకుండా టీ తాగాలి.

5 / 5
Follow Us
సాధారణ కీళ్ల నొప్పులకు, ఆర్థరైటిస్‌కు మధ్య తేడా ఏంటి?..

క్లాసికల్ సినిమా ఆడదు అన్నారు.. కట్ చేస్తే.. ఇండస్ట్ర్లీలోనే పెద్

విమానాన్ని తలపించేలా ఆర్టీసీ లగ్జరీ బస్సులు..హాస్టెస్, వైఫై ఎన్నో

ఢాకేశ్వరి ఆలయం: బంగ్లాదేశ్‌లోని 800 ఏళ్ల పురాతన దుర్గాదేవి ఆలయం..

వేల కోట్లు ఆదా.. రికార్డు వేగంతో పనులు.. 5 ఏళ్లలో పీఎం గతిశక్తి

ప్రెగ్నెంట్‏గా ఉండి ఆ సినిమాలో స్పెషల్ సాంగ్ చేశా..

మంచం దగ్గరకు గుర్రాలు.. తల్లి చివరి కోరిక తీర్చిన కూతురు!

కేతువు సంచారం ఎఫెక్ట్.. 56 రోజుల పాటు ఈ 5 రాశులకు అదృష్టమే..

అదిరిపోయే ఫీచర్లతో కోడాక్ స్మార్ట్‌ టీవీ

చికెన్‌ బ్రెస్ట్‌, లెగ్‌ పీస్‌.. ఏది తీసుకుంటే మంచిది?