రాకింగ్ సెన్సేషన్ కారణంగా జనాలు నిద్రలోకి జారుకుంటారని నిపుణులు చెబుతున్నారు. ఊయలలో ఊగుతూ శిశువు నిద్రిస్తుంది. అలాగే ఒక పిల్లవాడు అమ్మ లాలిస్తుండగా నిద్రలోకి జారుకుంటాడు. అదేవిధంగా శరీరం వైబ్రేట్‌కి గురైనప్పుడు జనాలు నిద్రలోకి జారుకుంటారని చెబుతున్నారు.