Mysterious Islands of India: ఇండియాలోని బెస్ట్, బ్యూటీఫుల్ ఐలాండ్ లు ఇవే..!
భారతదేశం విస్తారమైన తీరప్రాంతం, ప్రకృతి వైవిధ్యంతో అనేక ఐలాండ్ లకు నిలయంగా ఉంటుంది. అయితే భారతదేశంలో జనసమూహాలకు దూరంగా కొన్ని ఐలాండ్ లు ఉన్నాయి. ఇవి పర్యాటకులకు అంతగా తెలియకపోవడంతో ప్రత్యేకంగా నిలుస్తాయి. ఈ ఐలాండ్ లు సహజ సౌందర్యంతో పాటు పురాతన శిథిలాలు, ప్రశాంతమైన బీచ్‌లు, అగ్నిపర్వతాలతో ప్రసిద్ధి చెందాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
