ఒంట్లో కొవ్వును వెన్నలా కరిగించే అద్భుతం ఈ నీళ్లు.. ఎలా తయారు చేయాలంటే?

28 March 2025

TV9 Telugu

TV9 Telugu

యాలకులు మంచి సువాసన కలిగిన వంటగది మసాలా. యాలకుల్ని మనం తీపి పదార్థాల తయారీలో ఎక్కువగా వాడుతుంటాం. చక్కటి సువాసన కలిగి అదనపు రుచి తెచ్చే వీటిలో ఎన్నో పోషకాలూ ఉన్నాయి

TV9 Telugu

స్వీట్స్‌, వంటకాలలో మాత్రమేకాకుండా కొంతమంది దీనిని మౌత్ ఫ్రెషనర్‌గా కూడా తింతుంటారు. కానీ మీకు తెలుసా ప్రతి ఉదయం ఖాళీకడుపుతో ఏలకుల నీరు తాగడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది

TV9 Telugu

5 లేదా 6 ఏలకులను నీటిలో మరిగించి రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగిలి. దీన్ని రోజుకు ఒకసారి తాగవచ్చు. ఇలా తాగితే ఎన్నో రోగాలు మందులతో అవసరం లేకుండానే తగ్గిపోతాయి

TV9 Telugu

యాలకులలో మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. యాలకుల నీరు త్రాగడం వల్ల ఒంట్లో కొవ్వు వేగంగా కరుగుతుంది

TV9 Telugu

కప్పు నీటిలో ఒక యాలక్కాయను వేసుకుని మరిగించండి. ఆ తరవాత దాన్ని నెమ్మదిగా చప్పరిస్తూ తాగండి. దీన్లోని యాంటి ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్‌ గుణాలు శ్వాసకోస సంబంధిత వ్యాధులు రాకుండా నిరోధిస్తాయి

TV9 Telugu

యాలకులలో మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ నీరు త్రాగడం వల్ల కొవ్వు వేగంగా కరుగుతుంది

TV9 Telugu

 మీకు జీర్ణ సంబంధిత సమస్యలు ఉంటే, ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో యాలకుల నీరు తాగాలి. ఇది మలబద్ధకాన్ని కూడా నయం చేయగలదు

TV9 Telugu

యాలకులు యాంటీ-ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇవి మీ రక్తపోటు స్థాయిని నియంత్రణలో ఉంచడంలో సహాయపడతాయి. దీని నీరు తాగడం వల్ల రక్తపోటు పెరగదు