Bouncing Land in India: యేళ్లుగా అంతుచిక్కని రహస్యం.. ఇక్కడి నేలపై నడిచినా, దూకినా స్పాంజిలా ఎగురుతారు! ఎక్కడుందంటే..
భారతదేశంలోనే అత్యంత సాహసోపేతమైన ప్రదేశం ఇది. ఇక్కడ నేలపై దూకినప్పుడు పాదాల కింద నేల కదులుతుంది. ఈ రహస్య ప్రదేశం చూసేందుకు దేశం నలుమూలల నుంచి ఇక్కడికి తరలివస్తుంటారు. అదే మినీ సిమ్లాగా పిలిచే ఛత్తీస్‌గఢ్‌లోని మైన్‌పత్. నిజానికి ఛత్తీస్‌గఢ్ అనేక రహస్య ప్రదేశాలకు నిలయం. వాటి రహస్యాలు ఇప్పటికీ అంతుచిక్కకుండానే ఉన్నాయి..

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
Follow Us
