Holi 2024: హోలీ రోజు ‘భాంగ్’ తాగితే కలిగే బెనిఫిట్స్ ఇవే..
హోలీ వచ్చిదంటే చాలు.. అందరూ ఈ రోజు సరదాగా రంగులతో ఆడుకుంటూ గడుపుతారు. సిటీల్లో అయితే.. డీజేలు వంటివి పెట్టి బాగా ఎంజాయ్ చేస్తారు. అయితే హోలీ రోజు ఒక స్పెషల్ డ్రింక్ తయారు చేస్తారు. దీన్ని హోలీ రోజు ఖచ్చితంగా తాగాలి అని చెబుతారు. అదే భాంగ్. దీని గురించి చాలా మందికి సరిగ్గా తెలియకపోవచ్చు. ఈ స్పెషల్ డ్రింక్‌ను కేవలం హోలీ రోజు మాత్రమే..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
