AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: IPL మెగా వేలం హోస్ట్‌గా 49 ఏండ్ల మహిళ.. ఇంతకీ ఎవరీ మల్లికా సాగర్?

నవంబర్ 24, 25 తేదీల్లో జెడ్డాలో IPL 2025 మెగా వేలం హోస్ట్‌గా మల్లికా సాగర్ వ్యవహరించనున్నారు. ఇంతకీ ఈ మల్లికా సాగర్ ఎవరు?

Velpula Bharath Rao
|

Updated on: Nov 23, 2024 | 1:45 PM

Share
మల్లికా సాగర్ ఫిలడెల్ఫియాలోని బ్రైన్ మావర్ కాలేజీలో ఆర్ట్ హిస్టరీ స్టడీస్ పూర్తి చేసింది. ఆ తర్వాత 2001లో 26 ఏళ్ల వయసులో, వేలం కంపెనీ క్రిస్టీస్‌లో మల్లిక తన కెరీర్‌ను ప్రారంభించింది.

1 / 6
మల్లికా సాగర్ 2021లో ప్రో కబడ్డీ లీగ్ వేలంలో భాగమైంది. IPL 2024లో కూడా IPL వేలంపాటలో కనిపించారు. ఐపీఎల్ వేలంలో మహిళల జటుల్లో కూడా ఆమెనే హోస్ట్‌గా వ్యవహరించారు.

2 / 6
మల్లికా సాగర్ భారతదేశంలోని మహారాష్ట్రలో జన్మించారు. మల్లికా వేలం నిర్వాహకురాలిగా 26 ఏళ్లకు పైగా అనుభవం ఉంది.

3 / 6

4 / 6
ముంబైకి చెందిన మల్లికా సాగర్ WPL 2023, 2024 వేలానికి ఆతిథ్యం ఇచ్చారు. క్రీడా ప్రపంచంలో ఆమెకు మంచి పాపులారిటీ ఉంది. 49 ఏళ్ల మల్లికా సాగర్ వేలంలో సుమారు 26 ఏళ్ల అనుభవం ఉంది.

5 / 6
కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, అర్ష్‌దీప్ సింగ్, జోస్ బట్లర్ వంటి స్టార్ ప్లేయర్లు ఈసారి మెగా వేలంలో ఉన్నారు. ఇప్పుడు ఈ ఆటగాళ్ల కోసం మెగా వేలంలో ఫ్రాంచైజీలు పోటి పడనున్నాయి. అత్యంత ఖరీదైన ఆటగాడిగా మిచెల్ స్టార్క్ రికార్డు స్పష్టించే అవకాశం ఉంది.

6 / 6
వీరికి ​బొప్పాయి వెరీ డేంజర్..! ఎట్టి పరిస్థితుల్లోనూ తినొద్దు...

రికార్డుల మ్యాచ్‌కు పొగమంచు గ్రహణం.. టెన్షన్ పెట్టి మరీ రద్దు

అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన కథతో సినిమా చేసిన ఆ టాలీవుడ్ హీరో..

బంగారం, వెండి కొనేందుకు ఇదే సరైన సమయమా?
బంగారం, వెండి కొనేందుకు ఇదే సరైన సమయమా?
బాదం పప్పును తొక్కతో పాటుగా తింటున్నారా..? ఏమౌతుందో తెలిస్తే..

ప్రతి నీటి బొట్టు కోసం తహతహలాడుతున్న పాకిస్తాన్..!

లివర్ వ్యాధికి విరుగుడు.. కాఫీ తాగితే మొత్తం క్లీన్

ఇదేమి సంస్కారం? ఇలాగేనా ప్రవర్తించేది? కోహ్లీపై నెటిజన్లు ఫైర్

సుజిత్‌కు కాస్ల్టీ కారు ఇచ్చిన పవన్.. బండ్ల గణేశ్ ట్వీట్ వైరల్

బీచ్‌లో నడుస్తుండగా కంటపడ్డ చిట్టి ఆక్టోపస్‌..!