White vs Brown Bread: వైట్ బ్రెడ్ మంచిదా? బ్రౌన్ బ్రెడ్ మంచిదా? బ్రేక్‌ఫాస్ట్‌లో ఏది తినాలి..
చాలా మంది బ్రేక్‌ఫాస్ట్‌లో బ్రెడ్ తినడానికి ఇష్టపడతారు. జాబ్‌కి వెళ్లే హడావుడిలో వంట చేయడం సాధ్యంకాదు. అందుకే బ్రెడ్ తినడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. అయితే వైట్ లేదా బ్రౌన్ బ్రెడ్ వీటిల్లో ఏది తింటే ఆరోగ్యానికి మంచిదో చాలా మందికి తెలియదు. మార్కెట్‌లో వైట్, బ్రౌన్ రెండు రకాల బ్రెడ్‌లు అందుబాటులో ఉంటాయి. చాలా మంది వైట్ బ్రెడ్‌కు బదులుగా బ్రౌన్ బ్రెడ్ తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అసలు ఏది తింటే మంచిదో నిపుణులు మాటల్లో మీకోసం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
