బీరు తాగేటప్పుడు ఈ ఆహారపదార్ధాలు తింటే ఇక మీ ఆరోగ్యం షెడ్డుకే..
ప్రస్తుతం యూత్‌కు బీర్ అంటే ఇష్టపడని వారు ఉండరనే చెప్పాలి. ఏ చిన్న ఈవెంట్ జరిగిన సరే దావత్ అని బీర్ తాగుతుంటారు. అంతే కాకకుండా కొంత మంది ప్రతీరోజు కానీసం ఒక్క బీర్ అయిన తాగే హాబీ గా పెట్టుకుని తాగేవారు కూడా ఉంటారు. అయితే ఈ బీర్ తాగేటప్పుడు స్టఫ్ కింద ఒక్కొక్కరు ఒక్కోరకమైన పదార్ధాలు తింటుంటారు. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలను బీర్‌తో పాటు తీసుకోవడం వలన అనేక అనారోగ్య సమస్యలు వస్తాయంట అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.