AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆల్కహాల్‌ లివర్‌ను ఎప్పుడు డ్యామేజ్‌ చేస్తుందో తెలుసా? తొలి సిగ్నల్‌ ఇదే..

ఆల్కహాల్-సంబంధిత లివర్ డిసీజ్ (ARLD) అనేది అధికంగా మద్యం సేవించడం వల్ల కలిగే వ్యాధి. ఇది మూడు దశల ద్వారా అభివృద్ధి చెందుతుంది. ఫ్యాటీ లివర్ (కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం), ఆల్కహాలిక్ హెపటైటిస్ (కాలేయ వాపు), సిర్రోసిస్ (కాలేయం గట్టిపడటం). మొదటి దశ ఫ్యాటీ లివర్. ఇందులో కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది..

Srilakshmi C
|

Updated on: Aug 09, 2025 | 8:49 PM

Share
ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరం. దీన్ని తాగినప్పుడు కాలేయం వెంటనే దానిని విచ్ఛిన్నం చేసి శరీరం నుంచి వ్యర్థాలుగా తొలగిస్తుంది. ఈ ప్రక్రియలో, కొన్ని విషపూరిత పదార్థాలు ఏర్పడతాయి. ఇవి కాలేయాన్ని దెబ్బతీస్తాయి. అదే మీరు ప్రతిరోజూ మద్యం తాగితే ఈ నష్టం మరింత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా లివర్‌కు సంబంధించిన ARLD వ్యాధి వస్తుంది.

1 / 5
స్టాటిస్టా నివేదిక ప్రకారం.. ప్రపంచంలో అత్యధికంగా విస్కీని వినియోగించే దేశాలలో భారత్‌ ఒకటి. ప్రపంచంలోని ప్రతి రెండవ బాటిల్ విస్కీ భారత్‌లో అమ్ముడవుతోంది. దేశంలో తలసరి వినియోగం 2.6 లీటర్ల విస్కీదే కావడం విశేషం. అయితే భారత్‌లో సోడాతో విస్కీ తాగే సంప్రదాయం అనాదిగా వస్తుంది. అసలు విస్కీని సోడాతో ఎందుకు తాగుతారు? సోడా లేకుండా విస్కీ తాగితే ఏమి జరుగుతుంది? వంటి అనుమానాలు చాలా మందికి ఉంటాయి.

2 / 5
రెండవ దశ ఆల్కహాలిక్ హెపటైటిస్. దీనిలో కాలేయం వాపుకు గురవుతుంది. దీని వలన అలసట, వాంతులు, ఆకలి లేకపోవడం, చర్మం పసుపు రంగులోకి మారడం (కామెర్లు) వంటి లక్షణాలు కనిపిస్తాయి. సకాలంలో చికిత్స చేయకపోతే,అది ప్రాణాంతకం కావచ్చు. మూడవ దశ సిర్రోసిస్. దీనిలో కాలేయం చాలా వరకు దెబ్బతింటుంది. దాని స్థానంలో గట్టి కండరాలు వస్తాయి. ఈ దశలో కాలేయం కోలుకోదు. చివరికి కాలేయ మార్పిడి మాత్రమే బతికించేందకు ఏకైక మార్గం అవుతుంది.

3 / 5
కళ్ళు, చర్మం పసుపు రంగులోకి మారడం, కడుపులో వాపు లేదా నొప్పి, ఆకలి లేకపోవడం, అరచేతులు ఎర్రగా మారడం, అధిక అలసట వంటి లక్షణాలను విస్మరించవద్దు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.

4 / 5
మీ కాలేయాన్ని కాపాడుకోవడానికి సులభమైన మార్గం తక్కువ ఆల్కహాల్ తాగడం లేదా అస్సలు తీసుకోకపోవడం. మీకు ఇప్పటికే కాలేయ సమస్యలు ఉంటే అస్సలు ఆల్కహాల్ తాగకపోవడమే మంచిది. ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ ఉండాలి. ఇది వ్యాధిని గుర్తించడంలో సహాయపడుతుంది.

5 / 5
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..