బస్తీమే సవాల్.. ఎంత తోపు తాగుబోతైనా ఈ బాటిల్‌లో ఒక్క చుక్కనైనా తాగలేడు!
ఈ స్పెషల్ ఆల్కహాల్‌ను సైంటిస్టులు తొలిసారిగా ప్రయోగశాలలో సృష్టించారు. దీనిని మీథనేటెట్రోల్ (C(OH)₄) అని పిలుస్తారు. ఒకే కార్బన్‌తో బంధించబడిన నాలుగు హైడ్రాక్సిల్ గ్రూపులు (OH)తో ఈ 'సూపర్ ఆల్కహాల్'ను తయారు చేశారు.ఇందులోని అణువు అస్థిరంగా ఉన్నందున మీరు దీనిని కాక్‌టెయిల్స్‌లో ఉపయోగించలేరు. శాస్త్రవేత్తలు వంద యేళ్ల క్రితమే దీని ఉనికిని గుర్తించినా..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
