Diabetes Early Symptoms: ఈ లక్షణాలు ఉంటే షుగర్ ఉన్నట్లేనట.. విస్మరిస్తే మొదటికే మోసం..!
డయాబెటిస్.. ఇది ఒక దీర్ఘకాలిక అనారోగ్య సమస్య. ప్రస్తుతం వయస్సుతో సంబంధం లేకుండా చాలామంది ఈ షుగర్ వ్యాధి బారిన పడుతున్నారు. మధుమేహం ఒకసారి వచ్చిందంటే ఎప్పటికీ నయం కాదు. ఎందుకంటే దీనిని పూర్తిగా నయం చేసే చికిత్స లేదు. కేవలం లక్షణాలను మాత్రమే నియంత్రించగలం. కచ్చితమైన ఆహార నియమాలతో పాటు డాక్టర్స్ సూచించిన మందులు తీసుకోవడం వలన మధుమేహం ముదరకుండా కాపాడుకోవచ్చు. కాబట్టి, ఈ పరిస్థితి తెచ్చుకోవడం కంటే, బ్లడ్‌షుగర్ అనేది రాకుండా ప్రారంభంలోనే దాని లక్షణాలను గుర్తించి అదుపుచేసుకోవడం మంచిది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
