ENG vs SL: ముసలోడంటూ షాకిచ్చిన సెలెక్టెర్లు.. కట్‌చేస్తే.. 49వ సెంచరీతో ఊహించని షాకిచ్చిన కిర్రాక్ ప్లేయర్
Joe Root: ఇంగ్లండ్ వెటరన్ బ్యాట్స్‌మెన్ జో రూట్ టెస్టు క్రికెట్‌లో వరుసగా రికార్డులు సృష్టిస్తున్నాడు. ఇప్పుడు శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు తొలిరోజు అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చిన రూట్ 162 బంతుల్లో 13 బౌండరీల సాయంతో సెంచరీ సాధించాడు. దీంతో రూట్ భారీ రికార్డును బద్దలు కొట్టి చరిత్ర సృష్టించాడు.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
