AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Orange Fruits: నెల పాటు రోజుకొక్క ఆరెంజ్‌ తింటే.. మీ ఒంట్లో జరిగే మార్పులివే

నారింజలోని విటమిన్లు అనేక ఆరోగ్య సమస్యల నుంచి మనల్ని రక్షిస్తాయి. వీటిలో విటమిన్ సి, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. మీరు ఒక నెల పాటు క్రమం తప్పకుండా నారింజ పండ్లను తింటే, ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు మీరు పొందుతారు. 30 రోజుల పాటు క్రమం తప్పకుండా నారింజ పండ్లు తినడం వల్ల..

Srilakshmi C
|

Updated on: Mar 04, 2025 | 8:21 PM

Share
నారింజ: నారింజ రుచిలో రుచికరమైనది మాత్రమే కాదు.. రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి కూడా సమృద్ధిగా ఉంటుంది. వేసవిలో దీన్ని తీసుకోవడం వల్ల శరీరం చల్లబడటమే కాకుండా అలసట, నీరసం కూడా తొలగిపోతుంది. నారింజ రసం తాగడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. నిర్జలీకరణం కూడా జరగదు.

1 / 5
నారింజ పండ్లను ఒక నెల పాటు క్రమం తప్పకుండా తినడం వల్ల అనేక వ్యాధులను అదుపులో ఉంటాయి. ప్రతిరోజూ ఒక నారింజ పండు తినడం ద్వారా జలుబు, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.

2 / 5
నారింజ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. వివిధ వ్యాధుల నుండి రక్షిస్తుంది.

3 / 5
బరువు తగ్గించే ప్రక్రియలో నారింజ అద్భుతాలు చేస్తుంది. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. అంతేకాకుండా, రోజుకు ఒక నారింజ పండు తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. నారింజ పండ్లలో పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. నారింజ పండ్లు చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైనవి.

4 / 5
చర్మానికి సహజమైన హైడ్రేషన్ అందిస్తుంది. ముడతలను తొలగిస్తుంది. విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్ల కారణంగా చర్మం అంతర్గతంగా ఆరోగ్యంగా ఉంటుంది. నారింజ తినడం వల్ల మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇందులోని ఫైబర్, సహజ ఎంజైమ్‌లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. నారింజలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.

5 / 5
సవరించిన ఐటీఆర్ లేదా ఆలస్యమైన ఐటీఆర్? డిసెంబర్ 31 లోపు ఏది దాఖలు

కొత్త ఏడాదిలో గోల్డెన్ ఛాన్స్.. అదృష్టం ఈ రాశుల సొంతం!

2 గంటల్లో ముంబై టు దుబాయ్.. అది కూడా రైల్లో వీడియో

ఆ వ్యాధిగ్రస్తులకు ఈ డ్రింక్‌.. అమృతంతో సమానం.. రోజూ తాగితే..

సమంత కోసం ఎయిర్‌పోర్ట్‌కు రాజ్ నిడిమోరు వీడియో

నువ్వు గ్రేట్ బాసూ.! చేసేది డెలివరీ బాయ్ ఉద్యోగం.. కట్ చేస్తే..

మొలకెత్తిన ఉల్లిపాయలు తింటున్నారా..? అయితే, ఇది మీ కోసమే.. లేదంటే

సోషల్ మీడియాలో 'దూద్ సోడా' జోరు.. ఏమిటీ దీని స్పెషాలిటీ?

2025 విషాద ఘటనలు.. కుంభమేళా నుంచి కర్నూలు బస్సు ప్రమాదం వరకు

పెళ్లికి అతిథులుగా బిచ్చగాళ్లు.. మానవత్వం చాటిన వ్యక్తి వీడియో