Papaya: పొద్దున్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తింటే ఏం జరుగుతుందో తెలుసా?
బొప్పాయి రుచిగా ఉండటమేకాకుండా పోషకాలు పుష్కలంగా ఉండే పండు. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, ఫైబర్, పపైన్ వంటి ఎంజైమ్‌లు పుష్కలంగా ఉంటాయి. జీర్ణక్రియను మెరుగుపరచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఇది చాలా మేలు చేస్తుంది. పండిన బొప్పాయిని నేరుగా తినవచ్చు. జ్యూస్‌గా కూడా తీసుకోవచ్చు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
