AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వేయించిన జీడిపప్పు ఎక్కువగా తింటున్నారా..? శరీరంలో కలిగే మార్పులు ఇవే..!

జీడిపప్పు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే కొంతమంది రుచికోసం ఈ జీడిపప్పును వేయించుకుని తింటుంటారు. దీంతో రుచి పెరుగుతుంది. అయితే, వేయించిన జీడిపప్పు మంచిదా..? లేదంటే..పచ్చి జీడిపప్పు మంచిదా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? ఇలా వేయించిన జీడిపప్పుతోనూ కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..

Jyothi Gadda
|

Updated on: May 14, 2025 | 6:18 PM

Share
జీడిపప్పులు ఎంతో రుచికరంగా ఉంటాయి.ఇవి ఆరోగ్యానికి మంచిది. జీడిపప్పులో మోనోఅన్‌శాచురేటెడ్ పుష్కలంగా లభిస్తుంది. ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇందులో ఉండే ఫైబర్‌ కడుపు నిండిన భావనను కలిగిస్తుంది.

1 / 5
జీడిపప్పులో మెగ్నీషియం ఎముకలు, దంతాలకు అవసరం. జీడిపప్పులో గ్లైసెమిక్ సూచిక తక్కువగా ఉంటుంది. కళ్ళను రక్షించడంలో జీడిపప్పు ఎంతో మేలు చేస్తుంది. జీడిపప్పులోని జింక్ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. జీడిపప్పులోని మెగ్నీషియం, విటమిన్ బి6 ఇతర పోషకాలు జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుతాయి.

2 / 5
వేయించిన జీడిపప్పులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. వీటిని తినడం వల్ల షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. ఆరోగ్యంగా ఉండొచ్చు. జీడిపప్పులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఇ చర్మ సమస్యలు రాకుండా చూసుకుంటాయి. దీంతో స్కిన్ బాగుంటుంది. జీడిపప్పు తినడం వల్ల మెగ్నీషియం బాగా అందుతుంది. ఎముకలు బలంగా ఉంటాయి. ఎముకలకు సంబంధించిన సమస్యలు రావు.

3 / 5
జీడిపప్పులో జింక్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీని పెంచడానికి సహాయపడుతుంది. జీడిపప్పు తింటే అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చు. వేయించిన జీడిపప్పులో కేలరీలు తక్కువగా ఉంటాయి. వాటితో పాటుగా ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్ ఉంటాయి. దీంతో ఎక్కువసేపు ఆకలి వేయదు. బరువు అదుపులో ఉంటుంది. జీడిపప్పులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఈ గిండలు తినడం వల్ల కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. కండరాల సమస్యలకు దూరంగా ఉండొచ్చు.

4 / 5
వేయించిన జీడిపప్పు తినడం వల్ల కంటి సమస్యలు ఉండవు. కంటిచూపు మెరుగుపడుతుంది. కంటి సమస్యలకు దూరంగా ఉండడానికి అవుతుంది. జీడిపప్పులో మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్, పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. హృదయ సంబంధ సమస్యలు రాకుండా కాపాడుతాయి.

5 / 5
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే

U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..

రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?

కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..

పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!

ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే

సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..

ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..

నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..

నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్