AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AA22: బన్నీ సినిమాపై బ్లాస్టింగ్ అప్‌డేట్.. ఫ్యాన్స్‌లో ఉత్సాహం ఉరకలేస్తుందిగా

ప్యాన్ వరల్డ్ సినిమా చేస్తున్నపుడు.. ప్లానింగ్ కూడా అలాగే ఉండాలి.. అందులో తగ్గేదే లే అంటున్నారు అల్లు అర్జున్. అట్లీతో ఈయన చేస్తున్న సినిమాకు సంబంధించి రోజుకో అప్‌డేట్ బయటికొస్తుంది. అవి తెలుస్తున్న కొద్దీ బన్నీ ఫ్యాన్స్‌లో ఉత్సాహం ఉరకలేస్తుంది. తాజాగా ఈ సినిమా గురించి మరో సెన్సేషనల్ అప్‌డేట్ బయటికొచ్చింది. మరి అదేంటో చూద్దామా..?

Phani CH
|

Updated on: May 14, 2025 | 5:58 PM

Share
పుష్పతో ప్యాన్ ఇండియన్ స్టార్ అయిన అల్లు అర్జున్.. పుష్ప 2తో ప్యాన్ వరల్డ్ హీరో అయిపోయారు. అందుకే అట్లీతో అలాంటి సినిమానే ప్లాన్ చేస్తున్నారీయన.

1 / 5
నెవర్ బిఫోర్ ఇన్ ఇండియన్ సినిమా అనేలా ఓ సైన్స్ యాక్షన్ డ్రామాకు తెర తీస్తున్నారు ఈ ఇద్దరూ. దాదాపు 600 కోట్లతో సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించబోతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

2 / 5
త్రివిక్రమ్‌ సినిమా ఆలస్యమవుతుంది కాబట్టి.. అట్లీతో ఏడాదిలో ఓ సినిమా చేయాలనుకున్నారు బన్నీ. కానీ ఈ దర్శకుడి ప్లానింగ్ చూస్తుంటే.. ఏకంగా హాలీవుడ్‌నే టార్గెట్ చేసినట్లు అర్థమవుతుంది.

3 / 5
ఇప్పటికే ఈ సినిమా కోసం హాలీవుడ్ స్టూడియోస్‌తో పాటు.. అక్కడి విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలతో టై అప్ అయ్యారు మేకర్స్. తాజాగా ఈ సినిమాపై మరో అప్‌డేట్ బయటికొచ్చింది. అల్లు అర్జున్, అట్లీ సినిమాలో అండర్ వాటర్ సీక్వెన్సులు భారీగా ఉండబోతున్నాయి.

4 / 5
అందుకే 3 నెలల వర్క్ షాప్ కూడా ఏర్పాటు చేస్తున్నారు అట్లీ. సీజీ వర్క్స్ కూడా చాలా ఉండబోతున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ కోసమే ఏడాది టైమ్ పట్టేలా కనిపిస్తుంది. పుష్ప హ్యాంగోవర్ దించేసి.. బన్నీతో మరో బ్లాక్‌బస్టర్ కొట్టాలంటే ఈ మాత్రం కష్టపడక తప్పదు. 2027లో AA22 విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది.

5 / 5