AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఖర్జూరం తినేసి గింజలు పడేస్తున్నారా..? ఈ బెనిఫిట్స్‌ అన్ని మిస్‌ అవుతారు.. మీ ఇష్టం..!

ఖర్జూరం కంటే దాని విత్తనాలు రెట్టింపు ప్రయోజనం అంటున్నారు నిపుణులు.. ఖర్జూరం పండులాగే దాని విత్తనాలు కూడా పోషకాల నిధిగా చెబుతున్నారు. ఖర్జూరాలతో పాటు, ఖర్జూర విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని ఆయర్వేద ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. మనం చెత్తగా భావించి పడవేసే ఖర్జూరం విత్తనాలతో ఎలాంటి లాభాలు ఉన్నాయి..? నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం...

Jyothi Gadda
|

Updated on: Aug 23, 2025 | 1:25 PM

Share
ఖర్జూర గింజల్లో ఒలీక్ ఆమ్లం, ఫైబర్, పాలీఫెనాల్స్ ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇవి అవసరం. ఖర్జూర గింజల్లో పొటాషియం, మెగ్నీషియం, భాస్వరం ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.

1 / 5
ఖర్జూర గింజలు తినడం వల్ల బరువు తగ్గుతారు. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ వల్ల, కడుపు ఎక్కువసేపు నిండుగా ఉండి, ఆకలి తగ్గుతుంది.  ఖర్జూర గింజలు సిరల్లో పేరుకుపోయే కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఇది హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గుండెపోటు, గుండె వైఫల్యం, అరిథ్మియా మొదలైన వాటిని నివారిస్తుంది.

2 / 5
ఖర్జూర గింజలు కాల్షియం, భాస్వరంకు మంచి మూలం. ఇవి ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. మూత్రపిండాలకు కూడా మేలు చేస్తాయి. ఎందుకంటే అవి శరీరం నుండి విషాన్ని బయటకు పంపడంలో సహాయపడతాయి.

3 / 5
 ఖర్జూర విత్తనాలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో కడుపు సులభంగా శుభ్రం అవుతుంది. జీర్ణక్రియ బాగుంటుంది. బరువు కూడా తగ్గుతారు. ఎక్కువగా వ్యాయామాలు చేసే వారు ఈ ఖర్జూర విత్తనాలను తప్పక తినాలని నిపుణులు చెబుతున్నారు. ఇవి కండరాలలో వాపును తగ్గిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడి నుండి హానిని నివారిస్తాయి.

4 / 5
కొన్ని విత్తనాలను సేకరించి వాటిని బాగా శుభ్రం చేసుకోవాలి. తరువాత వాటిని ఎండలో ఆరబెట్టి, మీడియం మంట మీద పాన్ లో వేయించాలి. అవి కరకరలాడుతున్నప్పుడు, వాటిని తీసి మీ ముక్కలుగా చేసుకుని గ్రైండర్లో పొడి చేసుకోవాలి. ఈ పొడిని ప్రతిరోజూ గోరువెచ్చని పాలలో 1 చెంచా చొప్పున తీసుకొచ్చు. లేదంటే, ఆ పొడిని నీరు లేదా తేనెతో కూడా కలిపి రోజుకు ఒకసారి తినవచ్చు.

5 / 5
Follow Us
పృథ్వీరాజ్ స్పీడ్, టైమ్ మేనేజ్మెంట్ చూసి ఇండస్ట్రీ వర్గాల షాక్

వినాయకుడిని ఇంట్లో ఎన్ని రోజులు ఉంచితే మంచిది?

మెంతులు వీరికి విషంతో సమానం.. తింటే ఈ సమస్యలు ఖాయం..

ఆవాలు, జీలకర్రే కాదు.. పోపులో ఈ గింజలు ఎందుకు వేస్తారో తెలుసా?

గణేషుని పూజకు ఇలాంటి డ్రెస్‌లో వస్తావా? 'కల్కి'హీరోయిన్‌పై ఆగ్రహం

భోజనం ఇలా తింటున్నారా? లక్ష్మీదేవికి కోపం వస్తుందట!

ఒకే ఓవర్లో 27 పరుగులు.. 20 బంతుల్లో ఇచ్చిపడేసిన శాంసన్..!

చేరికలు, అలకలు, చీలికలు, కన్నీళ్లు.. ఎవరికి లాభం, ఎవరికి నష్టం?

వినాయక చవితి.. మూడో రోజు ప్రసాదానికి ఈ నైవేద్యం 100 మందికి

బాక్సాఫీస్ శత్రువుల దోస్తీ.. సీఎం- ఆ స్టార్ హీరో మధ్య స్నేహం..