Green Tea: వర్షాకాలంలో గ్రీన్ టీ తాగుతున్నారా..? ఏమౌతుందో తెలిస్తే..
గ్రీన్ టీ.. ఇది ఒక ఆరోగ్యకరమైన పానీయం. ఇటీవలి కాలంలో ప్రజల్లో గ్రీన్ టీ వినియోగం విపరీతంగా పెరిగింది. పాలతో చేసిన టీకి, కాఫీ కి బదులుగా గ్రీన్ టీ తాగేవారు ఎక్కువగా ఉన్నారు. గ్రీన్ టీ తాగితే కొవ్వు తగ్గుతుంది. చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. ఉదయాన్నే గ్రీన్ టీ తీసుకునేవారిలో జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. తద్వారా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. మధుమేహం ఉన్నవారు గ్రీన్ టీ తాగితే మంచిది. గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. గ్రీన్ టీ లో నిమ్మరసం కలిపి తాగితే మరింత మెరుగైన ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, ప్రస్తుత వర్షాకాలంలో గ్రీన్ టీ తాగితే ఏమౌతుందో ఇక్కడ తెలుసుకుందాం...

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




