గుమ్మడి గింజలు కాదు.. ఇలా నానపెట్టిన నీరు తాగితే.. అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!
గుమ్మడి.. ఒకప్పుడు కేవలం దిష్టి కోసం మాత్రమే వాడే గుమ్మడికాయ ఇప్పుడు మంచి పోషకాహారంగా ప్రసిద్ధికెక్కింది. గుమ్మడికాయ జ్యూస్‌లు, వడియాలు, కూరగా కూడా చేసుకుని తింటున్నారు చాలా మంది. అలాగే, గుమ్మడికాయ గింజలు కూడా ఎక్కువ మంది ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారు. గుమ్మడికాయతో పాటుగానే గింజలు కూడా రెట్టింపు ఆరోగ్యాన్ని అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. రోజూ స్పూన్ గుమ్మడి గింజలు తినటం వల్ల బోలెడన్నీప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే,ఈ గుమ్మడి గింజలను రాత్రి నీళ్లలో నానాబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగటం వల్ల అంతే ప్రయోజనం ఉందంటున్నారు నిపుణులు. ఆయా లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం...

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




