AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుండెపోటు వచ్చే ముందు ముఖంలో కనిపించే లక్షణాలివే.. నిర్లక్ష్యం చేశారో ఇక అంతే..

గుండెపోటు గురించి మాట్లాడేటప్పుడు.. ముందుగా గుర్తుకు వచ్చే లక్షణం తీవ్రమైన ఛాతీ నొప్పి.. ఇది గుండెపోటుకు ప్రాథమిక సూచన. దీనితో పాటు, ఇతర లక్షణాలు కూడా ఉన్నాయి. కానీ కొన్ని లక్షణాలను మనం ఆలోచించము.. అయితే.. అవి గుండెపోటుకు సంబంధించినవి కావచ్చని.. వీటిపై అవగాహనతో ఉండాలని పేర్కొంటున్నారు.

Shaik Madar Saheb
|

Updated on: Jul 22, 2025 | 3:43 PM

Share
వైద్యుల అభిప్రాయం ప్రకారం ప్రేగులు, గుండెలోని నరాలు ఒకే ప్రాంతానికి సందేశాలను పంపుతాయి. ఎడమ వైపున గ్యాస్ పేరుకుపోయినప్పుడు, అది డయాఫ్రాగమ్‌పై ఒత్తిడి తెస్తుంది. దీనివల్ల ఛాతీ నొప్పి వస్తుంది. ఇది గుండెపోటులా అనిపించవచ్చు. అయితే సందేహం ఉంటే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి.

1 / 7
గుండెపోటు గురించి మాట్లాడేటప్పుడు.. ముందుగా గుర్తుకు వచ్చే లక్షణం తీవ్రమైన ఛాతీ నొప్పి.. ఇది గుండెపోటుకు ప్రాథమిక సూచన. దీనితో పాటు, ఇతర లక్షణాలు కూడా ఉన్నాయి. కానీ కొన్ని లక్షణాలను మనం ఆలోచించము.. అయితే.. అవి గుండెపోటుకు సంబంధించినవి కావచ్చని.. వీటిపై అవగాహనతో ఉండాలని పేర్కొంటున్నారు. గుండెపోటుకు ముందు, ముఖంపై కొన్ని సంకేతాలు కనిపిస్తాయి.. ఇవి గుండె జబ్బుల ప్రమాదం ఉందో లేదో గుర్తించడంలో సహాయపడతాయి. ఈ సంకేతాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం..

2 / 7
ఇది మీకు వింతగా అనిపించవచ్చు.. కానీ పంటి నొప్పి గుండెపోటు వల్ల వస్తుంది. ఏదైనా సమస్య వల్ల కూడా పంటి నొప్పి రావచ్చు.. నొప్పి దీర్ఘకాలంపాటు కొనసాగితే, ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించండి. ఇది గుండెపోటుకు సంకేతం కావచ్చంటున్నారు నిపుణులు..

3 / 7
చాలా మందికి చిగుళ్ళలో రక్తస్రావం సమస్య ఉంటుంది. కొన్నిసార్లు ఇది సాధారణం కావచ్చు.. కానీ కొన్నిసార్లు ఇది గుండెపోటు లక్షణం కూడా కావచ్చు. మీరు నిరంతరం చిగుళ్ళలో రక్తస్రావం అనుభవిస్తుంటే.. దానిపై శ్రద్ధ పెట్టండి.. వెంటనే వైద్యుడిని సంప్రదించి సకాలంలో చికిత్స పొందండి.

4 / 7
నోటి పూతల కడుపు సమస్యల వల్ల సంభవిస్తాయని చెబుతారు.. కానీ కొన్నిసార్లు ఈ పూతల గుండెపోటుకు సంకేతం కావచ్చు. వైద్యుల ప్రకారం.. గుండెపోటుకు ముందు నోటి పూతలు సంభవించవచ్చు. కాబట్టి, మీకు దీర్ఘకాలికంగా నోటి పూతలు సమస్య ఉంటే వాటిని విస్మరించవద్దు.

5 / 7
సాధారణంగా మనకు దవడలో నొప్పి రావడం మొదలవుతుంది.. దానిని సాధారణమైనదిగా భావించి పొరపాటు చేస్తాము. కానీ గుండెపోటు రాకముందే దవడ నొప్పిని అనుభవించవచ్చు. మీరు దవడ నొప్పిని ఎదుర్కొంటుంటే, సమయానికి వైద్యుడిని సంప్రదించండి.

6 / 7
గుండెపోటు (హార్ట్ ఎటాక్) సాధారణ లక్షణాలు ఛాతీ నొప్పి లేదా అసౌకర్యం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వికారం లేదా వాంతులు, చెమటలు పట్టడం, మైకము లేదా మూర్ఛ వంటివి ఉంటాయి. స్త్రీలలో, అలసట, నిద్రలేమి, వీపు, భుజాలు, మెడ, చేతులు లేదా పొత్తికడుపులో నొప్పి వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు.

7 / 7
Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..

పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..

అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ

శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..

దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!

పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు

న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..