కేలరీలను తగ్గించడంలో సైడ్ ప్లాంక్ పెద్ద పాత్ర పోషిస్తుంది. అంటే, నేలపై ఒకవైపు తిరిగి పడుకుని, అరచేతులు, అరికాళ్ళను నేలపై ఉంచి, మొత్తం శరీరాన్ని పైకి లేపాలి. ఇలా రెండు వైపులా పదే పదే చేయడం వల్ల కండరాల బలం పెరుగుతుంది, చివరికి బరువు తగ్గడంలో సహాయపడుతుంది