Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: ఫిల్మ్ నగర్ లో మహేశ్ బాబు ఇల్లు చూశారా.. కళ్లు జిగేల్ అనాల్సిందే

సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి, మాజీ నటి, మోడల్ నమ్రతా శిరోద్కర్ తన దైనందిన జీవితానికి సంబంధించిన విషయాలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటారు. రీసెంట్ గా హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో ఉన్న తమ విలాసవంతమైన ఇంటి ఫోటోలను అభిమానులతో పంచుకుంది.

Balu Jajala

|

Updated on: Feb 22, 2024 | 7:47 AM

1 / 5
ఒక ఫోటోలో నమ్రత అద్భుతమైన పర్పుల్ దుస్తుల్లో, చుట్టూ పచ్చని చెట్లతో కూడిన ర్యాంప్ తో తమ అవుట్ డోర్ ఏరియాలోకి తొంగిచూస్తూ ఫోజులిచ్చింది. చెక్కతో కూడిన బిల్డింగ్స్ కూడా ఫొటోలో చూడొచ్చు. మరో ఇన్స్టాగ్రామ్ ఫోటోలో నమ్రత తమ వ్యక్తిగత జిమ్ ఫొటోను కూడా షేర్ చేసింది. దీనిని ఆమె మహేష్ బాబు 'డెన్' అని ముద్దుగా పిలుస్తారు. ఈ విశాలమైన జిమ్ లో ఆధునిక జిమ్ యంత్రలున్నాయి.

2 / 5
వర్కౌట్స్ సమయంలో సూపర్ స్టార్ తో పాటు టీవీ స్క్రీన్ ఉంటుంది. అక్కడ సంగీతం వింటూ జిమ్ చేస్తుంటాడు. జిమ్ లో మహేష్ బాబుకు సంబంధించిన  పెద్ద పోస్టర్ ఉంది. అయితే వ్యాయామ సెషన్ కోసం ప్రేరేపించే వాతావరణాన్ని సృష్టిస్తుంది.

3 / 5
టాలీవుడ్ ప్రిన్స్ ఏదైనా సినిమా చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తాడు. ఒకసారు సినిమా కమిట్ అయితే ఇక డైరెక్టర్ సూచనలను తప్పకుండా పాటిస్తాడు. అయితే మహేశ్ ఏదైనా కొత్త సినిమాను ఒప్పుకునే ముందు నమత్రా కూడా ఇన్వాల్వ్ అవుతుందని టాక్ ఉంది. ఈ విషయం పక్కన పెడితే మహేశ్ సినిమాలకు సైన్ చేస్తే, అందుకు సంబంధించిన రెమ్యూనరేషన్, ఆర్ధిక వ్యవహరాలు ఆమె చూసుకుంటుందట.

4 / 5
ఇటీవల గుంటూరు కారం మూవీతో ఆకట్టుకుంటున్న మహేశ్ బాబు రాజమౌళితో సినిమాకు సిద్దమవుతున్నాడు. ఈ మూవీ కోసం విదేశాల్లో అనేక కసరత్తులు ప్రారంభించాడు మహేశ్. ఇప్పటికే మహేశ్, జక్కన ఈ మూవీ కోసం కీలక విషయాలపై డిస్కస్ చేసుకున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుండటంతో భారీ అంచనాలున్నాయి.

5 / 5
Follow us
కొడాలి నానికి గుండెపోటు! ఆస్పత్రికి తరలింపు

మీర్‌పేట హత్య కేసులో కీలక మలుపు.. గురుమూర్తి పాపం పండినట్లే!

60 ఏళ్ల వయసులో టాలీవుడ్ నటుడి రెండో పెళ్లి..

సోమేశ్‌ ఆత్మహత్యలో వెలుగులోకి షాకింగ్‌ విషయాలు..

మోహన్ లాల్ ఎంపురాన్ మూవీలో మరో స్టార్ హీరో..ఎవరో గుర్తు పట్టారా?

ఒక్క వికెట్‌ తీయకుండానే పంజాబ్‌ను గెలిపించాడు!

ఈమె మహేష్ బాబు హీరోయినా..!!.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిందిగా..

గరుడపురాణం ప్రకారం ఇలాంటి వ్యక్తి జీవితంలో కష్టాలు ఎప్పటికీ అంతకా

పునరుత్పాదక ఇంధన రంగంలో భారీగా నియామకాలు.. వీరికి ఫుల్ డిమాండ్!

ఈ బుజ్జితల్లి ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో భార్య..గుర్తు పట్టారా?