నిన్న మొన్నటి వరకు స్టార్ హీరోయిన్‌గా ఉన్న బుట్టబొమ్మ కెరీర్ సడన్‌గా రివర్స్ అయ్యింది. వరుస ఫెయిల్యూర్స్ అమ్మడి ఇమేజ్‌ను గట్టిగా డ్యామేజ్ చేశాయి. దీంతో చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ కూడా చేజారిపోతున్నాయి. భారీ ఆశలు పెట్టుకున్న రాధేశ్యామ్, పూజ ఇమేజ్‌ను దారుణంగా డ్యామేజ్ చేసింది.