Weight Loss: బరువు తగ్గలనుకుంటున్నారా బాదం బెస్ట్ అంటున్న నిపుణులు.. ఎలా ఏ టైమ్‌లో తినాలంటే..
ప్రస్తుతం మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లతో నేటి తరాన్ని అధికంగా ఇబ్బంది పెడుతున్న సమస్య అదుపులేని బరువు, ఊబకాయం. దీంతో బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. తినే ఆహారంలో డైట్ ని ఫాలో అవుతారు. యోగా, వ్యాయామం చేస్తారు. అయితే బరువు తగ్గడానికి అత్యంత సులభమైన మార్గం బాదం పప్పు తినడం. ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని ఇచ్చే బాదం పప్పుని తినడం వలన బరువు కూడా తగ్గుతుందట. దీనిలో ప్రొటీన్లు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. తక్కువ స్థాయిలో కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటుంది. బాదం కొలెస్ట్రాల్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బాదం బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేస్తుంది. అంతేకాదు బాదం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.

1 / 9

2 / 9

3 / 9

4 / 9

5 / 9

6 / 9

7 / 9

8 / 9

9 / 9




