మార్చి నెలలోనే కూలర్లు, ఏసీలకు పని తప్పదు.. తెలుగు రాష్ట్రాలపై సమ్మర్ ఎఫెక్ట్..! వాతావరణ శాఖ ఏం చెప్పిందంటే..?
ఏప్రిల్-మే నెలలో కాదు, ఈసారి మార్చి నెలలోనే ప్రజలు మండుతున్న ఎండవేడిమికి మాడిపోవాల్సిందే..! ఎందుకంటే.. ఈ ఏడాది వేసవి ప్రారంభంలోనే తీవ్రమైన వేడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. దేశంలో ఈ సంవత్సరం వేసవి కాలం మరింత వేడిగా ఉండే అవకాశం ఉందని, ఎల్ నినో పరిస్థితులు సీజన్ అంతటా కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. ఎల్‌నినో (El Nino) ప్రభావంతో ఈ యేడు వేసవిలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
