AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rain Alert: అలర్ట్.. వచ్చే 3 రోజులు వానలే.. వానలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి.. ఈ క్రమంలో వాతావరణ శాఖ మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.. నిన్నటి ద్రోణి ఇప్పుడు రాయలసీమ నుండి కొమొరిన్ ప్రాంతం వరకు విస్తరించి సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతున్నది.. దీని ప్రభావంతో

Shaik Madar Saheb
|

Updated on: Aug 13, 2024 | 3:21 PM

Share
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి.. ఈ క్రమంలో వాతావరణ శాఖ మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.. నిన్నటి  ద్రోణి ఇప్పుడు రాయలసీమ నుండి కొమొరిన్ ప్రాంతం వరకు విస్తరించి సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతున్నదని.. దీని ప్రభావంతో ఏపీలో మరో మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు భారత వాతావరణ శాఖ మంగళవారం ప్రకటన విడుదల చేసింది.. రాబోవు  మూడు  రోజులకు వాతావరణ సూచనలు చూడండి..

1 / 6
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్  & యానాం :- మంగళవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో  కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాకాశముంది.

2 / 6
బుధవారం, గురువారం తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో  కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాకాశముంది.

3 / 6
దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ :- మంగళవారం, బుధవారం, గురువారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షము  లేదా ఉరుములతో  కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు ౩౦-40 కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

4 / 6
రాయలసీమ :-మంగళవారం, బుధవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన  గాలులు గంటకు ౩౦-40 కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే  అవకాశముంది.

5 / 6
గురువారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు ౩౦-40 కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

6 / 6
Follow Us
రాత్రి కాయలు.. తెల్లారేసరికి పండ్లు..
రాత్రి కాయలు.. తెల్లారేసరికి పండ్లు..
ఇవి అద్భుతమే..! రాత్రిపూట మెరిసే భారతదేశంలోని 5 మ్యాజికల్ బీచ్‌లు

ఇంటర్‌ సప్లిమెంటరీ 2026 పరీక్షలకు ఇంకా ఫీజు చెల్లించలేదా?

కవ్వించి పొదల్లోకి తీసుకెళ్తుంది.. ఆ తర్వాత....

ఇదేం సిగ్గులేని పని.. లైవ్‌లో అసభ్యకరమైన సైగలు.. కట్‌చేస్తే..

గ్యాస్ సిలిండర్ వాడే వారికి భారీ షాక్.. వీళ్లకు సబ్సిడీ కట్‌..

అవతార్ లో తన ముఖమే వాడారంటున్న నటి.. కామెరాన్‌పై కోర్టులో దావా

Google Payలో 'పాకెట్ మనీ' ఆప్షన్‌పై క్లిక్ చేస్తే డబ్బులు పోతాయా?

బాబా వంగా జోస్యం.. మే 16 నుంచి ఈ రాశులకు బంగారం లాంటి భవిష్యత్తే

అపర ఏకాదశి రహస్యం.. సంపద రావాలంటే ఇవి చేయండి.. ఇలా చేస్తే నష్టం త