AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ నాలుగు రాశుల వారు వజ్రం ధరిస్తే.. జీవితంలోనే ఊహించని మార్పు!

చాలా మంది బంగార , వెండి , వజ్రాలు ధరించడం చాలా ఇష్టం ఉంటుంది. అయితే కొంత మందికి బంగారం ధరిస్తే కలిసి వస్తే మరికొంత మందికి వెండి ధరిస్తే అదృష్టం కలిసి వస్తుంది. కానీ ఈ నాలుగు రాశుల వారికి మాత్రం వజ్రాలు ధరించడం వలన జీవితం ఊహించని విధంగా మారిపోతుందని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. ఇంతకీ ఆ రాశుల వారు ఎవరు అంటే?

Samatha J
|

Updated on: Apr 20, 2026 | 12:40 PM

Share
నవ గ్రహాలలో వినోదం, ఆనందం, శ్రేయస్సు, సంతోషం, విలాసాలకు, సంపదకు అధిపతి శుక్రుడు. అయితే రత్న శాస్త్రం ప్రకారం, శుక్రుడికి సంబంధించినది వజ్రం అందువలన, ఎవరు అయితే ప్రస్తుతం ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో వారు వజ్రం ధరించడం చాలా మంచిదని చెబుతున్నారు పండితులు. ముఖ్యంగా ఈ నాలుగు రాశుల వారు తమ లైఫ్ టర్న్ అవ్వాలి అంటే తప్పకుండా వజ్రం ధరించాల్సిందే.

1 / 5
వృషభ రాశి : శుక్ర గ్రహానికి సంబంధించిన వజ్రం వృషభ రాశి వారు ధరించడం చాలా మంచిది. ఇది విజయాన్ని, జీవితంలో స్థిరత్వాన్ని సూచిస్తుందంట. అంతే కాకుండా వృషభ రాశి వారు వజ్రం ధరించడం వలన వీరికి ఆర్థికంగా కలిసి వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. చాలా కాలంగా ఉన్న అన్ని సమస్యలకు ఇది పరిష్కారం అవుతుందంట. చాలా ఆనందంగా జీవిస్తారంట.

2 / 5
మిథున రాశి : మిథున రాశి వారు వజ్రం ధరించడం వలన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. అంతేకాకుండా అనుకున్న పనులు అన్నీ సమయానుగుణంగా పూర్తి చేసుకుంటారు. ఎవరు అయితే చాలా రోజుల నుంచి ఆర్థిక సమస్యలతో  బాధపడుతున్నారో ఆ సమస్య నుంచి బయటపడతారు. ఆదాయం పెరుగుతుంది. ఇంటిలో శుభకార్యాలు నిర్వహించుకుంటారు. ధనానికి, ధాన్యానికి లోటు ఉండదు.

3 / 5
కన్యా రాశి : కన్యారాశి వారు కూడా వజ్రం ధరించడం చాలా శుభప్రదం. వీరు వజ్రం ధరించడం వలన ఆగిపోయిన పనులు త్వరగా పూర్తి అవుతాయి. పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి. ఎవరు అయితే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారు వాటి నుంచి బయటపడతారు. ఎలాంటి అప్పుల బాధలు తొలిగిపోతాయి. ఇంట్లో ఆనందకర వాతావరణం చోటు చేసుకుంటుంది.

4 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారికి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. వీరు వజ్రం ధరించడం చాలా మంచిది. ఆధ్యాత్మికపరంగా, ఆరోగ్య పరంగా అన్నివిధాలుగా వీరికి కలిసి వస్తుంది. అందుకే కుంభ రాశి వారు తప్పకుండా వజ్రం ధరించాలి. ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది,  అలే కొత్త ఆలోచనలతో మీరు ముందుకు వెళ్లడానికి ఉపయోగపడుతుంది.

5 / 5
Follow Us
చిన్నారులను భయపెడుతున్న అరుదైన జన్యు వ్యాధులు.. మేనరికమే కారణమా?

కర్నూల్‌లో జోరుగా IPL బెట్టింగ్.. లక్షల్లో చేతులు మారుతున్న వైనం!

నేటి నుంచి ధనయోగం పట్టే రాశులివే.. మీ రాశి ఉందా మరి!

పిల్లలకు ఇచ్చిన ఆస్తిని తల్లిదండ్రులు వెనక్కి తీసుకోవచ్చా

కేబుల్‌ బ్రిడ్జ్‌పై బెంజ్‌ కారు బీభత్సం.. యువకుడు మృతి
కేబుల్‌ బ్రిడ్జ్‌పై బెంజ్‌ కారు బీభత్సం.. యువకుడు మృతి
ఈ నాలుగు రాశుల వారు వజ్రం ధరిస్తే.. జీవితంలోనే ఊహించని మార్పు!
ఈ నాలుగు రాశుల వారు వజ్రం ధరిస్తే.. జీవితంలోనే ఊహించని మార్పు!
సంస్కృతం భాష జాతి ఆత్మ - ఆర్‌ఎస్‌ఎస్ అధిపతి మోహన్ భాగవత్

100 అడుగుల లోయలో పడిన ఆర్టీసీ బస్సు.. స్పాట్‌లోనే 15 మంది మృతి

లీటర్ పెట్రోల్ రూ. 82 మాత్రమే.. ఎక్కడో తెలుసా..? మన దేశంలోనే..

నేను రోడ్డున పడ్డప్పుడు వచ్చి కలిసిన ఏకైక నటుడు అతను..