టమాటా తింటున్నారా? అయితే ఈ సమస్యలు తప్పవు!
Samatha
19 April 2026
ప్రతి ఒక్కరూ మార్కెట్‌లోకి వెళ్లిందంటే తప్పక కొనుగోలు చేసే కూరగాయల్లో టమాటాలు తప్పకుండా ఉంటాయి.
టమాటాలు
ప్రతి వంటకాల్లో టమాటాలను ఉపయోగిస్తారు. టమాటాలను ఏ కూరగాయలతో కలిపి వండినా టేస్ట్ అదిరిపోతుంది.
వంటల్లో తప్పనిసరి
ఫ్రై, నాన్ వెజ్ కర్రీలు, సాంబార్, రసం. ఇలా టమాటాలను ఎందులోకి ఉపయోగించినా టేస్ట్ బాగుంటుంది.
మంచి టేస్ట్
అంతే కాకుండా టమాటాలు మితంగా తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ వీటిని అతిగా తీసు
కోవడం పదే పదే తినడం వలన చాలా సమస్యలు వస్తాయంట.
అనారోగ్య సమస్యలు
ఈ మధ్య కాలంలో చాలా మంది కిడ్నీ రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు. అందువలన టమాటాలు పదే పదే తింటే కిడ్నీలో రాళ్లు ఏర్పడే ఛాన్స్ ఉంది.
కిడ్నీ రాళ్లు
అలాగే వీటిలో టెర్ఫెన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అందువల వీటిని పదే పదే తింటే జీర్ణక్రియ దెబ్బతింటుంది. కడుపు సమస్యలు వస్తాయి.
జీర్ణక్రియ
అంతే కాకుండా ఇది కొంత మందికి అలెర్జీ సమస్యలను తీసుకొస్తుంది. అందుకే అతిగా తినడం మంచిది కాదంట.
అలెర్జీ సమస్యలు
అలాగే కడుపు ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలతో బాధపడే వారు కూడా వీలైనంత వరకు టమాటా తక్కువ
గా తీసుకోవడమే మంచిది.
కడుపు ఉబ్బరం
మరిన్ని వెబ్ స్టోరీస్
రుచికరమైన పెరుగు సేమియా.. ఇలా చేస్తే ఆహా అద్భుతం అనాల్సిందే!
సద్గురు సలహాలు.. సంబంధంలో ఎవరైనా మోసం చేస్తే ఏం చేయాలో తెలుసా?
మీ జీవితాన్నే మార్చే ప్రేమానంద్ జీ కోట్స్!